Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

కొత్తపేట: రావులపాలెం క్యాంప్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కొత్తపేట ఎమ్మెల్యేతో

Kothapeta, Konaseema | Aug 15, 2026
రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, టీడీపీ యువ నాయకులు బండారు సంజీవ్ పాల్గొని ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరణ, అమరవీరుల నివాళులు, దేశభక్తి గీతాలతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.