అనంతపురం అర్బన్: దేశంలో ప్రస్తుతం నిశ్శబ్ద విప్లవ కొనసాగుతోందని మాజీ కేంద్రమంత్రి చింత మోహన్ తెలిపారు అనంతపురంలో మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Aug 17, 2026
దేశంలో ప్రస్తుతం నిశ్శబ్ద విప్లవ కొనసాగుతోందని మాజీ కేంద్రమంత్రి చింత మోహన్ తెలిపారు అనంతపురంలో మీడియా సమావేశం. సోమవారం ఉదయం 10:50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు.