కాకినాడ రూరల్: కాకినాడ: దోపిడీ కేసులో ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష
కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆటో డ్రైవర్‌పై దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకున్న ఇద్దరు నిందితులకు పిఠాపురం అసిస్టెంట్ సెషన్స్ కోర్టు 10 సంవత్సరాల 6 నెలల జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. 2023లో జరిగిన ఈ కేసులో సమర్థవంతమైన దర్యాప్తు ద్వారా నిందితులకు శిక్ష పడింది.