నిడదవోలు: ధవళేశ్వరం కాటన్ ఆనకట్టపై వశిష్ట మహర్షి, సర్ ఆర్థర్ కాటన్ విగ్రహ దిమ్మెల పునరుద్ధరణ
ధవళేశ్వరం కాటన్ ఆనకట్టపై ఉన్న వశిష్ట మహర్షి, సర్ ఆర్థర్ కాటన్ విగ్రహ దిమ్మెల పునరుద్ధరణ పనులను మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. నాణ్యతతో పనులు పూర్తి చేసిన అధికారులను ఆయన అభినందించారు.