వనపర్తి: వనపర్తిలో కాంగ్రెస్కు షాక్: బీఆర్ఎస్లోకి 25 మంది కార్యకర్తలు
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలీదుపల్లిలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ. సుమారు 25 మంది కార్యకర్తలు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ విధానాలపై విసిగిపోయి పార్టీ మారుతున్నట్లు కార్యకర్తలు వెల్లడించారు.