గద్వాల్: హైదరాబాద్ లో బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకకు ఎస్. ఏ సంపత్ కుమార్ హాజరు
జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకలో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్. ఏ సంపత్ కుమార్ హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు పలకడం జరిగింది. వివాహ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.