కార్మికుల పని గంటలు పెంచుతూ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలి ప్రజా సంఘాలు తునిలో ఆందోళన
Tuni, Kakinada | Sep 24, 2025 రాష్ట్ర శాసనసభలో కార్మికుల పని గంటలు పెంచుతూ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలి సిఐటియు నిరసన దీక్షలు సిఐటియు నిరసన దీక్షలకు వైసిపి సంఘీభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో కార్మికుల పని గంటలు పెంచుతూ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని తుని ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర . రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు. సిఐటియు నాయకులు నక్కెల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ప్రారంభించారు ఈ దీక్షలకు సంఘీభావంగా వైసిపి జిల్లా యువజన అధ్యక్షులు హేమంత్. తుని టౌను తొండంగి కోటనందూరు వైసిపి నాయకులు సంఘీభావం తెలియజే