నిర్మల్: కేటీఆర్‌ను జైలుకు పంపిస్తాం: సవాల్ విసిరిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Nirmal, Nirmal | Nov 12, 2026 తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దుష్టగ్రహాలు కేసీఆర్ కుటుంబమని, బీజేపీ అధికారంలోకి రాగానే కేటీఆర్‌ను జైలుకు పంపిస్తామని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.