అదిలాబాద్ అర్బన్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం: అర్హుల నమోదుపై కలెక్టర్ కీలక ఆదేశాలు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమీక్షించారు. సంపాదించే వ్యక్తి మరణిస్తే రూ.5 లక్షల బీమా కల్పించే ఈ పథకానికి 18-59 ఏళ్లలోపు వారు అర్హులు. రేషన్ కార్డు లేని వారికి కూడా నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.