మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యను హౌస్ అరెస్టు చేసిన సందర్భంగా కలిసిన హనుమకొండ బీఆర్ఎస్ అధ్యక్షుడు
ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా దాస్యం వినయ్ భాస్కర్ స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ మాజీ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య గారిని సోమవారం రోజున హనుమకొండ లోని వారి ఇంటి వద్ద అక్రమ అరెస్ట్ హౌస్ అరెస్ట్ నేపథ్యంలో.ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తాటికొండ రాజయ్య ని వారి ఇంటి కి వెళ్లి కలిశారు