మందమర్రి: గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష
దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 24న జరగనున్న కార్తీక పౌర్ణమి ఏర్పాట్లను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.