సిద్దిపేట అర్బన్: సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరిన ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు
సిద్దిపేట జిల్లాకు చెందిన పలువురు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. మాదిగ పల్లెల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీలో చేరినట్లు నేతలు వెల్లడించారు.