జగిత్యాల: జగిత్యాల గణేష్ నగర్లో ఘనంగా గణనాథుని పూజా కార్యక్రమాలు
జగిత్యాల గణేష్ నగర్ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గణనాథుని వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజలు, భోగాల కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.