జగిత్యాల: జగిత్యాలలో 10 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల పావని కంటి ఆసుపత్రిలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో 10 మంది నిరుపేదలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. లబ్ధిదారులకు ఉచితంగా మందులు, కంటి అద్దాలు పంపిణీ చేశారు.