గద్వాల్: ఉత్తన్నూర్ జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు
ఉత్తన్నూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్బీఐ సంజీవని మెడికల్ యూనిట్ మరియు భవిష్య భారత్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు రక్త గ్రూప్, హీమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పోషకాహారం మరియు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు.