హనుమకొండ: కడియం శ్రీహరిపై వినయ్ భాస్కర్ విమర్శలు
హన్మకొండలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. కడియం శ్రీహరిపై విమర్శలు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.