పార్వతీపురం: బలిజిపేట సుభద్ర గ్రామంలో వైసీపీకి షాక్: టీడీపీలో చేరిన 20 కుటుంబాలు
పార్వతీపురం జిల్లా బలిజిపేట మండలం సుభద్ర గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కర్రీ కృష్ణమూర్తి పాల్గొన్నారు.