రాజోలు: రాజోలులో 'స్వచ్ఛ దివస్' కార్యక్రమం: అవగాహన ర్యాలీలో పాల్గొన్న గొల్లపల్లి అమూల్య
రాజోలు మండలం తాటిపాకలో జరిగిన స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. గ్రామాల్లోని పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం, ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణం గురించి ఆమె అవగాహన కల్పించారు.