అన్నమయ్య జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ లో భాగంగా కొత్త పోలింగ్ కేంద్రాలు,పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు పై ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు, వివిధ రాజకీయ పార్టీల కు దిశా నిర్దేశం చేశారు.మంగళవారం రాయచోటి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అన్నమయ్య జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్-2026 పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ అంశంపై కొత్త పోలింగ్ కేంద్రాలు,పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, తదితర అంశాలపై అన్ని నియోజకవర్గాల ఇఆర్వోలు, ఏఈఆర్వోలు,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్