కాకినాడ సిటీ: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు: రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
కాకినాడ మేయర్, 66 కార్పొరేటర్ స్థానాలకు శనివారం ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. 18 మంది రిటర్నింగ్ అధికారులు నియామకం. ఎన్నికల సమస్యల పరిష్కారం కోసం 89788-45559 కాల్ సెంటర్ నంబరు అందుబాటులోకి తెచ్చిన అధికారులు.