జనగాం: జనగామ: వేముల లక్ష్మణ్ గౌడ్ మృతిపై బీఆర్ఎస్ నేతల సంచలన ఆరోపణలు
జనగామలో ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతికి ప్రభుత్వ వేధింపులే కారణమని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, తొలగించిన భూమిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.