పుంగనూరు: పుంగనూరు ఏతూరులో బీసీవై పార్టీ ఎన్నికల ప్రచారం: ఓటు అభ్యర్థించిన అభ్యర్థి సరళ
పుంగనూరు మండలం ఏతూరు పంచాయతీ చదళ్లలో బీసీవై పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి టి. సరళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాయకుడు శివకుమార్ యాదవ్‌తో కలిసి ఇంటింటికీ వెళ్లి పార్టీ ఆశయాలను వివరిస్తూ ఓటర్లను ఓటు వేయాలని కోరారు.