నిజామాబాద్ రూరల్: కూలీలకు ఉపాధి కల్పన: అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
వీబీజీ రాంజీ పథకం కింద కూలీలకు మెరుగైన ఉపాధి కల్పించాలని, జలసిరి పనులపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.