కందుకూరు: 'అర్హులైన VRAలకు ప్రమోషన్ ఇవ్వాలి' అర్హులైన VRAలకు వెంటనే ప్రమోషన్ ఇవ్వాలని కోరుతూ కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని VRAలు సోమవారం సబ్ కలెక్టర్ హిమవంశీకి వినతిపత్రం ఇచ్చారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు VRAలు తెలిపారు. తమకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హులైన వారిని వీఆర్వో, రికార్డ్ అసిస్టెంట్