తుని: కాకినాడలో నామినేషన్ల సందడి.. తొండంగిలో చెలరేగిన ఘర్షణ
Tuni, Kakinada | Oct 21, 2026 కాకినాడ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పిటిసి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తుని నియోజకవర్గం తొండంగిలో నామినేషన్ పత్రాల చింపివేతతో కూటమి, వైసిపి వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.