గన్నవరం: పీ.గన్నవరం మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం జాతీయ జెండా ఆవిష్కరణ పండుగ
15 ఆగష్టు 2026న పి.గన్నవరం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ జాతీయ జెండా వందనం కార్యక్రమం జరిగింది. మండల అధ్యక్షుడు యన్నాబత్తుల ఆనంద్ గారు జెండా ఆవిష్కరించారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.