ఏటూరునాగారం: శివపురం బాల్యవివాహ రహిత గ్రామంగా గుర్తింపు; బాలల హక్కులపై అవగాహన
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ములుగులో బాలల గ్రామసభలు నిర్వహించారు. శివపురం గ్రామాన్ని బాల్యవివాహ రహిత గ్రామంగా ప్రకటించారు. బాలల హక్కుల పరిరక్షణ, సమస్యలపై 1098 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.