వనపర్తి: వనపర్తిలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు
వనపర్తిలో జిల్లా పట్టణ ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహించారు. వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేసిన ఫోటోగ్రాఫర్లు. త్వరలో యూనియన్ భవన ప్రారంభోత్సవం ఉంటుందని అధ్యక్షుడు రాము వెల్లడి.