చిలిప్చేడ్: చేగుంట పీహెచ్సీలో యూఐపీ సెషన్ పర్యవేక్షణ
మెదక్ జిల్లా చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం (UIP) సెషన్‌ను అధికారులు పర్యవేక్షించారు. చిన్నారులకు అందుతున్న టీకాలు, ఆరోగ్య సిబ్బంది పనితీరును ఈ సందర్భంగా పరిశీలించారు.