శ్రీకాకుళం: స్థానిక ఎన్నికల వేళ ఎక్సైజ్ శాఖ కీలక ఆదేశాలు: అక్రమ మద్యంపై ఉక్కుపాదం
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ కమిషనర్ చమకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించి నిఘాను పటిష్టం చేయాలని సూచించారు.