వికారాబాద్: ఎలాంటి చార్జీలు లేకుండా ఫ్లాట్ల క్రమబద్ధీకరణ చేయాలంటూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ నాయకుల ధర్నా.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల నుంచి వేళ కోట్ల రూపాయలను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎలాంటి చార్జీలు లేకుండా ఫ్లాట్ల క్రమదీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఎన్టీఆర్ చౌరస్తా వద్దబుధవారం బిఆర్ఎస్ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.