జనగాం: జనగామలో ఘనంగా ఒగ్గుకళా సామ్రాట్ డాక్టర్ చుక్కా సత్తయ్య 9వ వర్ధంతి
జనగామ జిల్లా కేంద్రంలో ఒగ్గుకళా సామ్రాట్ డాక్టర్ చుక్కా సత్తయ్య 9వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి నివాళులర్పించిన ప్రముఖులు, జనగామలో ఆడిటోరియం నిర్మాణం మరియు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై విగ్రహ ప్రతిష్ఠాపన చేయాలని ఆకాంక్షించారు.