సిద్దిపేట అర్బన్: సిద్దిపేటలో రైతుల దయనీయ పరిస్థితి: ట్యాంకర్లతో వరి పంటకు నీరు
సాగునీరు, కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతుండటంతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు స్వామి తన వరి పొలాన్ని కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీటిని పారిస్తున్నారు. రైతుల దుస్థితిని ప్రతిబింబించే వీడియో ఇది.