రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్లాస్టిక్ సేకరణకు రిక్షాలు అందజేత
రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఖాళీ వాటర్ బాటిల్స్ సేకరణ కోసం రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో రెండు రిక్షాలను అందజేశారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.