విశాఖపట్నం: పంచగ్రామాల భూ సమస్యలపై ఎమ్మెల్యేకు విన్నవించిన ప్రజా రైతు సేవా సంఘం
అడివివరం ప్రజా రైతు సేవా సంఘం ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పెతకంశెట్టి గణ వెంకట రెడ్డిని కలిసి పంచగ్రామాల భూ సమస్యలు, గ్రామకంఠాల ఇబ్బందులపై వినతిపత్రం సమర్పించారు. సమస్య పరిష్కారం కోసం జిల్లా అధికారులు మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.