కాకినాడ నగరపాలక సంస్థకు నవంబర్ 26న ఎన్నికలు. జిల్లాలో 379 గ్రామపంచాయతీలకు మూడు విడతల్లో పోలింగ్. వేలం పాటలపై హెచ్చరించిన కలెక్టర్. ఏకగ్రీవాలకు ప్రోత్సాహక నిధులు.