యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో BRS-మున్సిపల్ ఫ్లెక్సీ రగడ: తీవ్ర ఆగ్రహంతో ధర్నా
యాదగిరిగుట్ట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి జన్మదిన ఫ్లెక్సీలు మున్సిపల్ సిబ్బంది తొలగించడం పై BRS నేతల ఆగ్రహం. మున్సిపల్ కమిషనర్‌పై కఠిన విమర్శలు, చర్యలు తీసుకోవడాన్ని డిమాండ్ చేస్తున్నారు.