ఆళ్లగడ్డ: గొడిగనూరులో టిడిపికి చెందిన పలువురు నాయకులు వైసీపీలో చేరిక
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం గొడిగనూరు గ్రామంలో టిడిపికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరారు, గ్రామానికి చెందిన పోలికల పెద్దిరెడ్డి, లింగారెడ్డి, రామచంద్రారెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, చిన్న రామిరెడ్డి తో పాటు మొత్తం 15 కుటుంబాల వారు వైసీపీలో చేరారు వారికి ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి వైసిపి పార్టీ కండువా కప్పి పార్టీలకు సాదరంగా ఆహ్వానించారు