రామడుగు: తెలంగాణలో కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి
తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ. 30 వేల పరిహారం ఇవ్వాలని కోరుతూ, ఈనెల 10న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపట్టనున్నట్లు సిపిఐ ప్రకటించింది.