కొత్తకోట: ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే లక్షల డబ్బుల వేల గొంతుల మహా ప్రదర్శన విజయవంతం చేయండి
కొత్తకోట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు 22వ రోజు ఘనంగా స్వాగతం పలికారు. లక్షల డప్పులు వేల గొంతులు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ డప్పు స్వామి కళాబృందం ద్వారా సుదీర్ఘ గా ఎమ్మార్పీఎస్ ఉద్యమం 30 ఏళ్లుగా జరుగుతున్న సమయంలో ఎందరో మాదిగ అమరవీరులు ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల వారి త్యాగాలను గుర్తు చేసుకొని 58 మాదిగ ఉపకులాల ప్రజలకు విద్యాపరంగా,ఉద్యోగ పరంగా జరుగుతున్న అన్యాయాలపై వేల గొంతులు లక్షల డప్పులు జోగులమ్మ గద్వాల జిల్లా అధ్యక్షులు చరణ్ మాదిగ గారు.గాయకులు