గన్నవరం: అయినవిల్లి విఘ్నేశ్వరాలయంలో భక్తుల రద్దీ: ఒక్కరోజే రూ.3 లక్షలకు పైగా ఆదాయం
అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. ఈ రోజు జరిగిన పూజలు, సేవలు మరియు అన్నప్రసాద వితరణ ద్వారా ఆలయానికి రూ.3,15,927 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.