వనపర్తి: వనపర్తిలో ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తిలో ఈవీఎం గోదామును కలెక్టర్ ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.