పూతలపట్టు: బంగారుపాలెం మొగిలీశ్వరస్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
బంగారుపాలెం మండలం మొగిలీశ్వరస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం మరియు హోమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.