Public App Logo
Jansamasya
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Sonunigam

రాప్తాడు: శిల్పారామం వద్ద రంజాన్ పండుగ అనంతరం వేలాది ముస్లిం కుటుంబాలు శిల్పారామం కు రావడంతో సందడి వాతావరణం నెలకొంది

Raptadu, Anantapur | Mar 22, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని సోమందడి వద్ద ఉన్న శిల్పారామంలో ఆదివారం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రంజాన్ పండుగను పురస్కరించుకుని వేలాది ముస్లిం కుటుంబాలు విహారయాత్రకు తరలిరావడంతో శిల్పారామంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పలువురు ముస్లింలు మాట్లాడుతూ రంజాన్ పండుగ అనంతరం ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోటకు వెళ్తారని ఈ సందర్భంలోనే తామంతా శిల్పారామం వద్దకు రావడం జరిగిందని శిల్పారామంలో అల్లాదకరమైన వాతావరణం పచ్చని మొక్కలు ఉండడంతో ఇక్కడికి రావడం జరిగిందని మరిన్ని వసతులు ఏర్పాటు చేస్తే సందర్శించిన కూడా ఎక్కువగా వస్తారని పలువురు ముస్లింలు పేర్కొన్నారు.

MORE NEWS

రాప్తాడు: శిల్పారామం వద్ద రంజాన్ పండుగ అనంతరం వేలాది ముస్లిం కుటుంబాలు శిల్పారామం కు రావడంతో సందడి వాతావరణం నెలకొంది - Raptadu News