అలంపూర్: నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలి: ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూపరింటెండింగ్ ఇంజనీర్ కేశవరావుకు వినతిపత్రం ఇచ్చారు. 99, 100, 106 ప్యాకేజీల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని కోరారు.