కుప్పం: సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై దేవరాజపురం, మహమ్మద్పురం గ్రామాల్లో గ్రామసభలు
కుప్పం మండలంలోని దేవరాజపురం, మహమ్మద్పురం పంచాయతీల్లో టీడీపీ సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక కోసం గ్రామసభలు నిర్వహించారు. గ్రామస్తుల ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయడంపై నాయకులు దృష్టి సారించారు.