విశాఖపట్నం: విశాఖలో ఘనంగా ఖాదీ సంత; స్వదేశీ వస్త్రాల ప్రాముఖ్యతను వివరించిన బిజెపి నేత పివిఎన్ మాధవ్
గాంధీ జయంతి సందర్భంగా విశాఖలో నిర్వహించిన ఖాదీ సంతను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సందర్శించారు. చేనేత వస్త్రాల గొప్పతనాన్ని, చరిత్రను వివరిస్తూ స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.