Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

పర్వతగిరి: వరంగల్‌లో స్వామి వివేకానంద 5కె పరుగు ఘనంగా ముగిసింది

పర్వతగిరి మండలం కల్లెడలో ఆర్డీఎఫ్–వనితా అచ్చుతా పాయి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 5 కిలోమీటర్ల పరుగు ఆదివారం ఘనంగా జరిగింది. సుమారు 220 మంది యువత, విద్యార్థులు పాల్గొని, వైద్యం, దేశభక్తి, క్రీడాస్ఫూర్తి ప్రోత్సహించారు.