అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ విమానాశ్రయం: కీలకమైన 765 కేవీ విద్యుత్ లైన్ మళ్లింపుపై ఒప్పందం
ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి అడ్డుగా ఉన్న 765 కేవీ విద్యుత్ ప్రసార లైన్లను తొలగించేందుకు పవర్ గ్రిడ్ సంస్థ, జిల్లా కలెక్టర్ మధ్య ఒప్పందం కుదిరింది. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టనున్నారు.