వెంకటాపురం: వెంకటాపురం మండల మహిళా సమాఖ్య 18వ వార్షిక మహాజనసభ
వెంకటాపురం మండల పరిషత్ కార్యాలయంలో మహిళా సమాఖ్య 18వ వార్షిక మహాజనసభ జరిగింది. ఈ సందర్భంగా స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ రుణాల పంపిణీ, అభివృద్ధి ప్రణాళికలు మరియు మహిళా సంఘాలకు అందుతున్న వడ్డీ లేని రుణాల ప్రయోజనాలపై సమీక్షించారు.